ఆ.వె
కోట్ల కొలది నోట్లు కూడ బెట్టగ వచ్చు
రాజ శేఖ రెడ్డి రాజు కాగ
జగను నీవు నీకు జనకు డాతం డయ్యె
కోట్లు కూడ బెట్ట కుర్చి నెక్కి.
Showing posts with label కోట్లు కూడ బెట్ట - కుర్చి నెక్కి.. Show all posts
Showing posts with label కోట్లు కూడ బెట్ట - కుర్చి నెక్కి.. Show all posts
Apr 4, 2009
కోట్ల కొలది నోట్లు కూడ బెట్టగ వచ్చు
Posted by
Unknown
0
comments
Mar 25, 2009
ఇందిరమ్మ దొకటి, చెంద్రబాబు దొకటి,
ఆ.వె.
ఇందిరమ్మ దొకటి, చెంద్రబాబు దొకటి,
'చిరు'ది కొత్త పార్టి, జే.పి. దొకటి-
అన్ని పార్టిలకును ఆశయమొక్కటే
కోట్లు కూడ బెట్ట - కుర్చి నెక్కి.
Posted by
Unknown
1 comments
Subscribe to:
Posts (Atom)